Singapore Telugu Samajam is organising “Vinayaka Chaturthi''
పూజా కార్యక్రమము
తేది: 27 Aug 2025, బుధవారం సాయంత్రం గం. 6-00 ని||ల నుండి
వేదిక: PGP హాల్ (శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవస్థానం ప్రక్కన) 397 సెరంగూన్ రోడ్, సింగపూర్- 218123
పూజ కార్యక్రమానికి నమోదు చేసుకున్న భక్తులచే బాల వినాయకుడికి పత్రములతో పూజ జరిపించబడును.