నమస్కారం, 

సింగపూర్ తెలుగు సమాజం వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు విరాళాలు అందించి ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు.

శుక్రవారం ఆగస్టు 25న జరిగే వినాయక చతుర్ధి పూజా కార్యక్రమానికి 1000 కి పైగా భక్తులు గణపతి కృపాకటాక్షములు పొందడానికి విచ్చేస్తారని ఆశిస్తున్నాము. విగ్రహమ, అలంకరణ మరియు అన్నదానానికి విరాళాలు అందిచ దలచిన వారు దయచేసి క్రింద పొందుపరచబడిన "DONATE" ఉపయోగించి విరాళాలు అందించగలరు. 

సదా మీ సేవలో
సింగపూర్ తెలుగు సమాజం 

Namaskaram,

Thanks to all donors for your continued support to events organized by Singapore Telugu Samajam.

On 25th August (Friday), STS is organizing Vinayaka Chaturdhi Pooja. We are expecting about 1000 and above devotees seeking blessings from Lord Ganesha. As such, STS is seeking support from everyone to donate generously for Idol, decoration and Annadanam to all the devotees attending the pooja.

Please key in the amount that you wish to donate and click on "DONATE" button below

Always at your service.

Singapore Telugu Samajam

Please enter your donation amount below "Minimum donation $10".