భోగ భాగ్యలనిచ్చే భోగి మంటల సందళ్ళు.. సరదా సరదా సంక్రాంతి ఆనంద పరవళ్లు.. సన్నాయి రాగాలు.. పొంగే పాలు.. మన అందరికి శుభం చేకూర్చాలని కోరుకుంటూ .. సింగపూర్ తెలుగు సమాజం వారిచే నిర్వహించబడుచున్న మరియు తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ వారి సహకారంతో జరుగుతున్న సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి అందరికి ఆహ్వానం
Adult : SGD 20
Kids : SGD 10