Singapore Telugu Samajam is proudly organising “Vinayaka Chaturthi''

పూజా కార్యక్రమము

తేది: 19 సెప్టెంబర్ 2023, మంగళవారం సాయంత్రం గం. 6-30 ని||ల నుండి

వేదిక: PGP హాల్ (శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవస్థానం ప్రక్కన) 397 సెరంగూన్ రోడ్, సింగపూర్- 218123

పూజ కార్యక్రమానికి నమోదు చేసుకున్న భక్తులచే  బాల వినాయకుడికి పత్రములతో పూజ జరిపించబడును.