Past Presidents

  • Sri. S. N. Bodi Naidu
  • Sri. Lakshmana Samy
  • Smt. Komalavalli S.L. Perumal
  • Sri. Subbaiah Bodi Naidu
  • Sri. P. Sriramulu
  • Sri. N.S. Soundara Rajan
  • Sri. V. R. Rama Samy
  • Dr. Sadhu P. Rao
  • Sri. T. Prakash Rao
  • Sri. Ch.V.Sambasiva Rao
  • Sri Vamaraju Satya Murthy
  • Prof B.V.R.Chowdary
  • Sri. Arimilli Radha Krishna
  • Sri. Yadlapalli Jawahar Chowdary
  • Sri. Kesani Durga Prasad
  • Sri Ranga Ravi Kumar

మాతెలుగు తల్లికి..

  • మా తెలుగు తల్లికి మల్లెపూదండ
  • మా కన్న తల్లికి మంగళారతులు
  • || మా తెలుగు।।
  • కడుపులో బంగారు కనుచూపులో కరుణ...
  • చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.
  • || మా తెలుగు।।
  • గలగలా గోదారి కడలిపోతుంటేను...
  • బిరాబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
  • బంగారు పంటలే పండుతాయీ..,
  • మురిపాల ముత్యాలు దొరులుతాయి.
  • || మా తెలుగు।।
  • అమరావతి నగర అపురూప శిల్పాలు
  • త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
  • తిక్కయ్య కలములో తియ్యందనాలు
  • నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా
  • రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
  • తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
  • మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
  • నీ ఆటలే ఆడుతాం, నీపాటలే పాడుతాం.
  • జై తెలుగు తల్లి! జై తెలుగు తల్లి!! జై తెలుగుతల్లి!!!

Membership Message

Chandra Bose's Inspiring Speech